'క్లాప్' కొట్టు గురూ!

బికినీకి సై..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బికినీకి సై..! ...అంటోంది అందాల తార కాజల్ అగర్వాల్. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్..అటు తర్వాత బాలీవుడ్‌లోకి తొంగిచూసిన ఈ అమ్మడు ఇన్ని సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉంటున్నా, పరిమితికి మించి అందాల ఆరబోత కానీ, బికినీ కానీ వేయలేదు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇవి తప్పని సరి అనుకుందో ఏమో తను కూడా అందుకు రెడీ అయిపోయిందిట. ప్రస్తుతం చాలామంది తారలు బికినీ వేయడానికి ఏ మాత్రం సిగ్గు పడడంలేదు. అదేటంటే..సీన్ డిమాండ్ చేసిందంటూ అందమైన సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. కమర్షియల్ చిత్రాలు చేసి చేసి కాజల్‌కు విసుగొచ్చేసినట్టుంది. అందుకే ఈ దారిలో నడవడానికి రెడీ అయిపోతోంది!!

-సమీర్