రాష్ట్రీయం

రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు సహకరిస్తామని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. ఎరువుల కర్మాగారంపై సోమవారంనాడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ ఎరువుల సంస్థ అధికారులు హాజరయ్యారు. 40 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందిస్తామని, ఈ కర్మాగారం పునరుద్ధరణ వల్ల 3వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని వెల్లడించారు.