రాష్ట్రీయం

మంత్రులతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: మంత్రులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఎల్లుండి జరగనున్న మంత్రివర్గ సమావేశం అజెండా, గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలకు వరాలు తదితర అంశాలపై మంత్రులతో చర్చించారు.