రాష్ట్రీయం

కేసీఆర్‌ను కలిసిన నటుడు ప్రకాశ్‌రాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సినీనటుడు ప్రకాశ్‌రాజు ఈరోజు శాసనసభ జరుగుత్ను సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పాటవుతున్న ఫెడరల్ ఫ్రంట్ నేపథ్యంలో వీరు కలుసుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రకాశ్‌రాజు ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో కలిసి భోజనం చేశారు. గౌరీలంకేశ్ హత్య జరిగిన తరువాత ప్రధాని మోదీ, బీజేపీలపై విమర్శలు గుప్పించిన ప్రకాశ్‌రాజును కూడా ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామిని చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.