తెలంగాణ

గాంధీ భవన్ ఎదుట ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మల్కాజ్‌గిరి టిక్కెట్టు టీజేఎస్‌కు కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్‌కు కేటాయించాలని కోరుతూ కొందరు కాంగ్రెస్ అసంతృప్తివాదులు గాంధీ భవన్ ఎదుట ఆందోళన చేశారు. నిరసనకారులతో మాట్లాడేందుకు వి. హనుమంతరావు ప్రయత్నించారు. నిరసనకారులు సముదాయించేందుకు ప్రయత్నించారు.