తెలంగాణ

నాంపల్లి కోర్టులో లాయర్ ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇద్దరు జడ్జిలపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసినందుకు మనస్తాపం చెందిన గంపా వెంకటేశం అనే న్యాయవాది నాంపల్లి కోర్టులో మంగళవారం ఉదయం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అతడిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. హైకోర్టు విభజన, ఆంధ్రా జడ్జిలకు ఆప్షన్ల రద్దు కోరుతూ తెలంగాణలో న్యాయవాదులు, జడ్జిలు కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం కూడా నగరంలోని పలు కోర్టుల వద్ద వారు ఆందోళనలకు దిగారు.