ఆంధ్రప్రదేశ్‌

సెలవు రద్దు చేసుకుని సీపీ గౌతమ్ సవాంగ్ విధులకు హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కాల్ మనీ కేసును వెలుగులోకి తీసుకొచ్చిన విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్.. తన దీర్ఘకాలిక సెలవును రద్దు చేసుకుని బుధవారం విధులకు హాజరయ్యారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పండగ సమయంలో కుటుంబ సభ్యులంతా ఆస్ట్రేలియాలో కలవాలని అనుకున్నాం. కానీ కేసు తీవ్రత చూసిన తర్వాత, ప్రజలంతా కూడా నన్ను ఉండాలని ఒత్తిడి చేయడంతో సెలవు రద్దుచేసుకున్నానని సీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. మంజూరు చేసిన సెలవులు రద్దు చేయాలని డీజీపీ రాముడిని కోరానని సీపీ వెల్లడించారు.