రాష్ట్రీయం

ఏప్రిల్ 1,2 తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1,2 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. జాతీయ పార్టీ నేతలతో సమావేశమై కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.