క్రైమ్/లీగల్

వరంగల్ నగరంలో టాస్క్ఫోర్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 25: ఎన్నికల నేపధ్యంలో వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. గురువారం నగరంలో పలు ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు నిర్వహించారు. వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో దాదాపు 50వేల విలువ గల గుట్కా ప్యాకెట్లను స్వా ధీనం చేసుకునట్లు టాస్క్ఫోర్స్ ఇన్సిస్పెక్టర్ ఎల్. రమేష్ కు మార్ తెలిపారు. అందుకు బాధ్యులైన మల్లేశ్వర్ అనే వ్యాపారిని అరెస్ట్ చేశారు. అదే విధంగా నగరంలోని మండిబజార్‌లో సట్టా ఆడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేశారు.