క్రైమ్/లీగల్

గుట్కా తరలిస్తున్న వాహనం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 3: పొరుగు రాష్టమ్రైన కర్ణాటక నుండి గుట్కా ప్యాకెట్లు రవాణా చేస్తున్నారన్న పక్కా సమాచారంతో వన్‌టౌన్ సిఐ రామకృష్ణ సోదాలు చేయగా ఏపి267119 టవెరా వాహనాన్ని సోదా చేయగా రూ.1.35లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పెద్ద మొత్తంలో లభ్యమైనట్లు ఆయన వెల్లడించారు. వీటిని రవాణా చేస్తున్న మహబూబ్‌నగర్ పట్టణంలోని హబీబ్‌నగర్ కాలనీవాసి ఖాజాపాషను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎవరైనా గుట్కాలు అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.