క్రైమ్/లీగల్

చెట్టును ఢీ కొని యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల టౌన్, ఆగస్టు 13: జగిత్యాల మండలం చల్‌గల్ మామిడి మార్కె ట్ సమీపంలో సోమవారం రాత్రి చెట్టుకు ఢీ కొని కంటె ప్రవీణ్ (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాఫిక్ ఎస్సై అంజయ్య కథనం ప్రకారం మృతుడు చల్‌గల్ నుండి తన ద్విచక్ర వాహనంపై వస్తున్న సమయంలో ప్రక్కనే ఉన్న చెట్టుకు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.