క్రైమ్/లీగల్

గిరిజన బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, ఆగస్టు 27: గిరిజన బాలికపై ఆత్యాచారం జరిగిన సంఘటన మారేడుమిల్లి మండలంలో చోటుచేసుకుంది. మారేడుమిల్లి ఎస్సై సత్యల తులసీరామ్ కథనం ప్రకారం మండలంలోని గుజ్జుమామిడివలస గ్రామానికి చెందిన ఒక గిరిజన మైనరు బాలికపై ఆదే గ్రామానికి చెందిన వివాహితుడు వంజం శాంతకుమార్ తినుబండారాల ఆశ చూపి ఆత్యాచారం చేసినట్లు ఎస్సై చెప్పారు. రంపచోడవరం ఏఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి, నిందితుని కోసం తీవ్రంగా గాలిస్తున్నామని ఆయన చెప్పారు.