క్రైమ్/లీగల్

వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్యాణదుర్గం, సెప్టెంబర్ 14 : అప్పుల బాధ తాళలేక మండల పరిధిలోని మానిరేవు గ్రామానికి చెందిన ఎట్టి రామాంజి (32) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు అప్పుల భారంతో పాటు, కుటుంబ సమస్యలు భరించలేక గురువారం ఇంటి నుంచి పోయి వ్యక్తి రాత్రి గ్రామ సమీపంలో ఉన్న చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పంటల కోసం చేసిన అప్పులు తీరక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నబీరసూల్ తెలిపారు.
.