క్రైమ్/లీగల్

విమానాశ్రయంలో కస్టమ్స్ అథికారుల సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుకొండ, సెప్టెంబర్ 15: మధురపూడి విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి కస్టమ్స్ అధికారులు సోదాలు నిర్వహించి హైదరాబాద్ నుండి మధురపూడి విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తి నుండి సుమారు రెండు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కస్టమ్స్ అధికారులు హైదరాబాద్ విమానాశ్రయంలో బంగారం రవాణా చేస్తున్న వ్యిక్తిని పట్టుకోవలసి ఉండగా అక్కడ తప్పించుకోగా మధురపూడి విమానాశ్రయంలో పట్టుకొని విమానాశ్రయం డైరెక్టర్ వద్దకు తీసుకెళ్లి అతనిని అక్కడి నుండి హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. అతను విదేశాల నుండి బంగారం అక్రమ రవాణా చేసే వ్యక్తిగా తెలిసింది. ఈ విషయమై విమానాశ్రయ అధికారులను సంప్రదించగా అందుబాటులో లేరు.