క్రైమ్/లీగల్

మహిళపై అత్యాచారయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాట్రేనికోన, అక్టోబర్ 8: ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడి ఆమె అంగీకరించకపోవడంతో చేయి నరికిన సంఘటన కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సంఘటనలో పల్లం గ్రామానికి చెందిన డొక్కాడ మహాలక్ష్మి (40) చేయికి తీవ్ర గాయం కావడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహలక్ష్మికి బావ వరసైన పోర గ్రామానికి చెందిన మాతయ్య సోమవారం సాయంత్రం ఆమెపై అత్యాచారం చేయకపోగా ఆమె తిరస్కరించింది. దీంతో మాతయ్య కత్తితో మహాలక్ష్మి చేయ నరకడంతో తీవ్ర రక్తస్రావం అయింది. ప్రమాద స్థితిలో ఉన్న ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్టు కాట్రేనికోన ఎస్సై క్రాంతికుమార్ తెలిపారు. నిందితుడు మాతయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.