క్రైమ్/లీగల్

లారీ ఢీకొని ఇద్దరి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రోసూరు, అక్టోబర్ 11: మండలంలోని యర్రబాలెం బ్రిడ్జి సమీపాన సత్తెనపల్లి వైపు వెళ్తున్న లారీ కస్తల నుండి బైకుపై వస్తున్న షేక్ ఖాజావలి (22), బత్తుల రామకృష్ణ (21) ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో షేక్ ఖాజావలి అక్కడికక్కడే మృతిచెందగా, రామకృష్ణను సత్తెనపల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ గాలి ఏడుకొండలు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.