క్రైమ్/లీగల్

ఎకె 47 తుపాకీ మాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 13: జిల్లాలోని నాతవలస జంక్షన్ వద్ద ఎకె 47 ఉన్న బ్యాగ్ గల్లంతు కావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. శనివారం వేకువఝామున 4.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ఒడిశా రాష్ట్రానికి సంబంధించి ఇవిఎంలను వాహనంలో తీసుకెళ్తుండగా, అందులో ఒక బ్యాగ్ మిస్సయ్యింది. ఆ బ్యాగ్‌లో ఎకె 47 ఉండటంతో పోలీసులు ఖంగుతిన్నారు. దీనిపై భోగాపురం పోలీసులు ఆ ప్రాంతంలో ఎకె 47 గురించి ఆరా తీస్తున్నారు.