క్రైమ్/లీగల్

అంతర్ జిల్లా నేరస్తుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, అక్టోబర్ 13: అంతర్‌జిల్లా నేరస్తుడు కొర్నాల పైడిరాజును పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పట్టణంలో అనుమానాస్పదంగా సంచరించడంతో సిసిఎస్ డిఎస్పీ చక్రవర్తికి అందిన సమాచారం మేరకు వన్‌టౌన్ ఎస్సై, సిబ్బందితో కలసి రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు. నిందితుని నుంచి సుమారు రూ.1.50 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను స్వాధీనపరచుకున్నారు. నిందితుని పట్టుకోవడంలో సిసిఎస్ ఎస్సైలు సన్యాసిరావు, నాయుడు, వన్‌టౌన్ ఎస్సైలు నీలకంఠం, గోపాలకృష్ణ, హెచ్‌సిలు జగన్మోహనరావు, జి.మహేష్, ఎంవి రమణ, పిసి జి.శ్రీనివాస్‌లు ఉన్నారు.