క్రైమ్/లీగల్

వృద్ధురాలిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాహజహన్‌పూర్ (యూపీ), అక్టోబర్ 24: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. 70 ఏళ్ల వృద్ధ మహిళపై ఒక దూరపు బంధువు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాంపూర్‌కు చెందిన ఆ మహిళ డాకియా రాన్‌వాస్ గ్రామానికిగ వచ్చారు. అక్కడే గత నెల 28వ తేదీన దగ్గరి బంధువు అత్యాచారానికి ఒడిగట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బిర్జా రామ్ చెప్పారు. తనపై జరిగిన అత్యాచారం ఘటనపై ఆ మహిళ తన కుమారుడికి తెలిపమారు. నిందితుడు హర్యానాలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలను పంపారు.