క్రైమ్/లీగల్

తనిఖీల్లో రూ.8 లక్షలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేల్పూర్, అక్టోబర్ 25: ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకొని వేల్పూర్ మండలం కుకునూర్ ఎక్స్ రోడ్డు వద్ద తహశీల్దార్ ఆదేశాల మేరకు గురువారం వాహనాలను తనిఖీ చేయగా 8 లక్షలు లభించినట్లు ఆర్‌ఐ జలంధర్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల నుంచి డిచ్‌పల్లిలో జరిగే మేకల సంతలో మేకలను కొనుగోలు చేయడానికి డబ్బులను తీసుకెళ్తున్నట్లు పట్టుబడిన బాధితులు చెప్పారని అన్నారు. కాగా డబ్బులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేనందున డబ్బులను డీటీఓ కార్యాలయంలో జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.