క్రైమ్/లీగల్

ఆర్థిక ఇబ్బందులతో కూలీ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, అక్టోబర్ 30: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చెంగిచర్ల ఐఓసీ వద్ద నివసిస్దున్న నేపాల్‌కు చెందిన సుకుంబహార్ (34) అడ్డా కూలీ. అతడు పని చేయగా వచ్చిన డబ్బులు సరిపడక, సరిగా పని లేక ఆర్థిక ఇబ్బందులతో బాదపడుతున్నాడు. మంగళవారం ఉదయం ఇదే ప్రాంతంలో చెట్టుకు చొక్కాతో మెడకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఇన్‌స్పెక్టర్ అంజి రెడ్డి తెలిపారు.