క్రైమ్/లీగల్

కారులో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, అక్టోబర్ 30: ప్రమాదవశాత్తు కారుకు మంటలు అంటుకొని కారు దగ్ధమైన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో హిమాయత్‌సాగర్ ఔటర్‌రింగు ఔటర్ సర్వీసు రోడ్డుపై టోయాటో కారు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందిని పిలిపించి కారు మంటలను ఆర్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.