క్రైమ్/లీగల్

రోడ్డుప్రమాదంలో వ్యక్తికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోంపేట, నవంబర్ 6: విశాఖపట్నం నుంచి బ్రహ్మపురంకు వెళ్తున్న కారు అదుపు తప్పడంతో పాలవలస హైవే వద్ద అందులో ప్రయాణిస్తున్న వైద్యుడు సుభాష్‌పాత్రో తండ్రి సుధాపాత్రోకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని బారువ పోలీసులు బారువ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించినట్లు ఎస్ ఐ సందీప్‌కుమార్ తెలిపారు.