క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వికలాంగుడికి తీవ్ర గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతగిరి, నవంబర్ 6: అనంతగిరి ఘాట్ రోడ్డులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వికలాంగుడు తీవ్ర గాయాలకు గురయ్యారు. విశాఖపట్నం నుంచి స్కూటీపై అరకులోయ వెళుతున్న వికలాంగుడు ఐదో నెంబరు మలుపు వద్ద ప్రమాదానికి గురి కావడంతో తలకు బలమైన గాయం తగిలి సృహ కోల్పోయాడు. ఈ వికలాంగుడిని కొంతమంది ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ వికలాంగుడు ఎవరన్నదీ తెలియరాలేదు.