క్రైమ్/లీగల్

50వేల రూపాయల విలువ చేసే మందుగుండ సామాగ్రి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాలూరు, నవంబర్ 6: పట్టణంలోని దాసరివీధి ఆవరణలో ఉన్న రొట్టెల బేకరీలో మందుగుండ సామాగ్రిని విక్రయిస్తున్నట్లు స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. నింధితుడు కట్ల శ్రీనివాసరావు పరారీలో ఉండటంతో బేకరీలో ఉన్న బాంబుల పౌడర్, అమ్మోనియా బైకార్బోనేట్, తదితర 50 వేల రూపాయల విలువ చేసే పేలుడుపదార్ధాలను సీఐ ఇలియాజ్ మహ్మద్, ఎస్‌ఐ సంతోషికుమారిలు స్వాధీనం చేసుకున్నారు.