క్రైమ్/లీగల్

సన్ బర్న్‌షో నిర్వాహకులపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, డిశంబర్ 30: వివాదాలకు కేంద్రమైన సన్ బర్న్ షో నిర్వాహకులపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి పాసులు జారీ చేయడంతో పాటు నిర్వాహకులు సరైన సదుపాయాలు కల్పించలేదు. నింబధనలను అతిక్రమించి 1 గంట వరకు షోను నిర్వహించడతో పాటు ఒకే డోర్ ఏర్పాటు చేయడం వలన తొక్కిసలాట జరింది. ఆలస్యంగా షో ముగించడతో పాటు ఒకే ద్వారం నుండి వచ్చిన వారిని బయటకు పంపిచడం వలన తొక్కిసలాట జరిగింది. పోలీసులు సమయ స్ఫూర్తితో వ్యవహరించడం వలన ప్రాణ నష్టం జరగకుండా కాపాడారు.