క్రైమ్/లీగల్

కారు ఢీకొని వృద్ధురాలి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, డిసెంబర్ 30: కారు ఢీకొని వృద్ధురాలు మృతిచెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం... పట్టణంలోని కిందిబస్తీకి చెందిన బీ. పోచమ్మ(70) మేడ్చల్ ఆర్టీసీ బస్సు డిపో వద్ద 44 జాతీయ రహదారి దాటుతుండగా అటుగా వస్తున్న మహీంద్రా జీపు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని మేడ్చల్ మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గజేందర్ తెలిపారు.