ఆంధ్రప్రదేశ్‌

సీఎంఆర్‌ఎఫ్ ఫైల్‌పై కొత్త ఏడాది సీఎం తొలి సంతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 1: నూతన సంవత్సరంలో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్‌ఎఫ్) ఫైల్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. వైద్య చికిత్సల సాయం కోసం దరఖాస్తులు 7386 వచ్చాయి. వీటిలో రీయింబర్స్‌మెంట్ ఇస్తున్న కేసులు 6207. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పటి వరకూ రీయింబర్స్ చేసిన సొమ్ము 34.5 కోట్ల రూపాయలు. ఎల్వోసీలకు 1179 దరఖాస్తులు రాగా, 19.13 కోట్ల రూపాయలు విడుదల చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకూ సీఎంఆర్‌ఎఫ్ కింద 1249 కోట్ల రూపాయలను విడుదల చేశారు.