క్రైమ్/లీగల్

18వ తేదీ వరకూ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈనెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ కోర్టుకు సెలవులని రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. సెలవుల సమయంలో హైకోర్టు ముఖ్యమైన కేసులను చేపట్టడం జరుగుతుందని చెప్పారు. డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్‌లు పని చేస్తాయి. న్యాయమూర్తులు ఎస్ అక్తర్, పీ కేశవరావు విధుల్లో ఉంటారని తెలిపారు. డిప్యూటీ రిజిస్ట్రార్ విజయభాస్కర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు నగేష్‌బాబు, యాకయ్య కేసులకు సంబంధించిన విషయాలను పరిశీలిస్తారు.