క్రైమ్/లీగల్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంబేపల్లె, మార్చి 22: సంబేపల్లె మండల పరిధిలో గతనెల 23వ తేదీన మద్యం సేవించి వాహనం నడిపిన ఓ వ్యక్తికి గురువారం రాయచోటి సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ రెడ్డికుమార్ 8 రోజులు జైలుశిక్ష విధించినట్లు ఎస్‌ఐ సయ్యద్‌హషం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 23వ తేదీన వాహనాల తనిఖీలో భాగంగా రాయచోటి పట్టణం కొత్తపల్లెకు చెందిన షేక్ జాఫర్ మద్యం సేవించి వాహనం నడిపాడన్నారు. ఆయనకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించి మద్యం తాగినట్లు ధృవీకరించారన్నారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదుచేసి కోర్టుకు హాజరుపరచగా రాయచోటి కోర్టు సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ రెడ్డికుమార్ రూ.3,500 జరిమానాతో పాటు 8 రోజులు జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.