క్రైమ్/లీగల్

వ్యక్తి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుక్కరాయసముద్రం, మార్చి 5: బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం గ్రామ శివార్లలలో ఒక గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని వేలాడుతున్నట్లు మంగళవారం స్థానికుల నుండి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్‌కు సమాచారం రావడంతో విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలం చేరుకొని మృతుని గురించి వివరాలను ఆరా తీసారు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా వున్నాయి . మృతుడు నార్పల మండలం బండ్లపల్లి పొప్పురుకు చెందిన బోయ మలరాయుడు(45)గా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శవ పంచనామ నిమిత్తం శవాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.