క్రైమ్/లీగల్

ఎస్‌బిఐ ఏటీఎంలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, మార్చి 5: స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఏటీఎంలో క్యాషియర్ మబ్దుల్ పాషా పదిహేడు లక్షల రూపాయలు పెట్టినట్లు తెలిపారు. ఏటీఎంలో డబ్బులు లేకపోవడంతో మేనేజర్ ఫోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు ఆర్‌జీఐ ఏ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. క్యాషియర్ మబ్దుల్ పాషా 17లక్షల నగదును ఏటీఎంలో పెట్టిన్నట్టు చెప్పి పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు తెలిపారు.