క్రైమ్/లీగల్

డేటా ఎంట్రీ ప్రాజెక్టు పేరుతో రూ. 75 లక్షలకు మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చ 5: డేటాఎంట్రీ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచానాన్ని రూపొందిస్తానని నమ్మబలికి వెంకట్ ధీరజ్ అనే వ్యక్తి లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. ఒక్కరి నుంచి రెండు నుంచి మూడు లక్షలు వసూలు చేశాడు. దాదాపు రూ. 75 లక్షలు వసూలు చేసి తమకు ఇవ్వాల్సిన డేటా ఎంట్రీ ప్రాజెక్టు పనులు చేయలేదని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును డిటెక్టివ్ అదనపు కమిషనర్ వినాష్‌మోహన్ దర్యాప్తు చేశారు. మల్కాజిగిరి కేంద్రంగా ఏర్పాటు చేసుకుని వివిథ వర్గాలను మోసం చేశాడని వెల్లడించారు.