క్రైమ్/లీగల్

పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంభం, మార్చి 23: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కంభంలోని కాపువీధిలో శుక్రవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో ఎ కృష్ణప్రసాద్ (30) మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కంభం ఎస్సై రామానాయక్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.