క్రైమ్/లీగల్

హుక్కా సామాగ్రి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, మార్చి 31: ప్రైవేట్ రిసార్ట్‌పై శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి నందిగామ మండలం పెద్దకుంటతండా సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ రిసార్ట్‌పై శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంతోపాటు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ రిస్టార్ట్‌లో పార్టీ నిర్వహిస్తున్నారని వచ్చిన సమాచారంతో శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేసి రిసార్ట్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు నందిగామ ఏఎస్‌ఐ రాంచంద్రయ్య తెలిపారు.