క్రైమ్/లీగల్

ఎస్‌ఐ భార్య ఆత్మహత్యా యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, ఏప్రిల్ 1: ఎస్‌ఐ రాజయ్య మరో వివాహం చేసుకుని కుంటుంబ సభ్యులను పట్టించుకోవడం లేదని రాజయ్య భార్య ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎస్‌ఐగా పని చేస్తున్న రాజయ్యకు మూడవ భార్యగా ఉన్న రేణుకకు ముగ్గురు పిల్లలు. రాజయ్య మూడవ భార్యను పట్టించుకోకుండా కొన్ని రోజుల క్రితం మరో మహిళను వివాహం చేసుకున్నాడు. తనకు అన్యాయం జరిగిందని మూడవ భార్య రేణుక గతంలో ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా రాజయ్యపై కేసు నమోదు అయింది.