క్రైమ్/లీగల్

యువతి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఏప్రిల్ 1: కడుపునొప్పి భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బోడుప్పల్ అంబేద్కర్‌నగర్‌లో నివసిస్తున్న తూళ్ల కవిత (21)కు నరేష్‌తో పది నెలల క్రితమే పెళ్లి జరిగింది. సోమవారం భర్త పనిపై బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న కవితకు అకస్మాత్తుగా కడుపునొప్పి వచ్చింది. దీంతో భరించలేక ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రఘురామ్ తెలిపారు.