క్రైమ్/లీగల్

గుర్తు తెలియని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇచ్ఛాపురం(రూరల్), ఏప్రిల్ 9: బహదానదిలో గుర్తు తెలియని వ్యిక్తి మృతదేహం లభ్యమైంది. బహుదానది వంతెన కింద 30 నుంచి 35 సంవత్సరాలు వయస్సుగల వ్యక్తి మృతి చెందాడాన్ని గుర్తించారు. ఈ మేరకు కేసును నమోదు చేసినట్లు రూరల్ ఎస్ ఐ కోటేశ్వరరావు తెలిపారు. మృతదేహాన్ని ఇచ్ఛాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
60 మద్యంబాటిల్స్ స్వాధీనం
ఇచ్ఛాపురం(రూరల్), ఏప్రిల్ 9: మండలంలో తేలుకుంచి గ్రామంలో 60 మద్యంసీసాలను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్ ఐ కోటేశ్వరరావు తెలిపారు. మొబైల్ తనిఖీల్లో భాగంగా తేలుకుంచిలో ఎం.నాగారాజు వద్ద 60 మద్యం సీసాలను గుర్తించామని, వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ ఐ తెలిపారు.