క్రైమ్/లీగల్

పీజీ మెడికల్ కోర్సుల్లో సర్వీసు కోటా ఉపసంహరణపై పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: పీజీ మెడికల్ కోర్సుల్లో సర్వీసు కోటాను ఉపసంహరించుకుని, వెయిటేజి మార్కులను ప్రవేశపెట్టడాన్ని ప్రశ్నిస్తూ డాక్టర్ ఎం వసుచరణ్ రెడ్డి మరో 12మంది అభ్యర్థులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గత ఏడాది రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన 21,22 జీవోలను రద్దు చే యాలని వారు కోరారు. 2017లో ఇచ్చిన జీవో 27 ప్రకారం వెయిటేజీ మా ర్కులకు లోబడి పీజీ మెడికల్ సీట్లను భర్తీ చేయాలని , ఈ విషయమై కాళో జీ నారాయణరావు వర్శిటీకి ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. తమకు న్యాయం చేయాలని వారు కోర్టును అభ్యర్థించారు.