క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్వ, ఏప్రిల్ 18: అప్పుల బాధలు రైతుల ప్రాణాలను తీస్తునే ఉన్నాయ. తాజా సంఘటనలో వనపర్తి జిల్లా నర్వ మండలం జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోయ బాలయ్య (50) అనే రైతు గ్రామ శివారులో వేపచెట్టుకు ఉరి వేసుకొని గురువారం ఆత్మహత్య చేసుకున్నా డు. బాలయ్య తన వ్యవసాయ పొలం లో కంది పంట సాగు చేశాడు. అయతే, సరిగ్గా దిగుబడి రానందున ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు. అన్న నర్సన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. రైతుకు పెద్దపీట వేస్తున్నామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ, అన్నదాత ఆత్మహత్య వార్తలు ఆందోళన కలిగిస్తునే ఉన్నాయి.