క్రైమ్/లీగల్

సిమీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 4: హైదరాబాద్‌లో ఉగ్రవాదుల చర్యలకు మద్దతుగా నిలుస్తున్న స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమీ)కి వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించడానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ట్రిబ్యునల్‌కు ఢిల్లీ హైకోర్టు జస్టిస్ జడ్జి ముక్తాగుప్తా హాజరు అవుతున్నారు. సిమీ చట్టవ్యతిరేక కార్యకలాపాల సంస్థగా గుర్తించినందున దానికి వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరిస్తోందని రిజిస్ట్రార్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు విచారణకు హాజరై అఫిడవిట్ ద్వారా ట్రిబ్యునల్‌కు సమర్పించాలని ఆయన సూచించారు. సిమీని ఇప్పటికే చట్ట వ్యతిరేక కార్యకలాపాల సంస్థగా కేంద్రం ప్రకటించింది. ఈనెల 10, 11 తేదీల్లో ట్రిబ్యునల్ సమావేశం జరుగుతుంది.