క్రైమ్/లీగల్

ఏసీబీ అధికారిణికి వరకట్న వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, మే 5: ఆ జంట ప్రేమ వివాహంతో ఒక్కటయింది. 6నెలలు క లసి కాపురం చేసింది. ఇంతలోనే తన ను వరకట్నం కోసం వేధిస్తున్నాడని భర్తపై బాధిత భార్య పెనమలూరు పో లీసులకు ఫిర్యాదు చేసింది. పెనమలూ రు పోలీస్ స్టేషన్ పరిథిలో అదివారం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కానూరు పరిథిలోని తు లసి నగర్‌లో నివసిస్తున్న శంకరశెట్టి ప్రభావతి(34) అవినీతి నిరోధక శాఖ లో జూనియర్ ఆసెస్టింట్‌గా పని చేస్తున్నారు. 6నెలల క్రితం శంకరశెట్టి కిరణ్ ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు జీవితం ఆనందంగా గ డిచింది. తల్లిదండ్రులను చూసి వస్తానని చెప్పి వెళ్లిన కిరణ్ మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. పైగా తన కొడుకుతో కాపురానికి తీసుకురావాలంటే రూ.25 లక్షలు కట్నం ఇవ్వాలని ప్రభావతి అత్త డిమాండ్ చేశారు. భర్త కిరణ్ వేధింపులు శృతి మించడంతో పోలీసులను ఆశ్రయించింది. ప్రభావతి ఫిర్యాదుతో ఎస్‌ఐ కుమార్ కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు.