క్రైమ్/లీగల్

తల్లీ బిడ్డల అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 20: తల్లీ బిడ్డలు అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మేడిపల్లి విహారిక కాలనీలో నివసిస్తున్న ఆటో డ్రైవర్ ఎం.ఏకాంబరం భార్య అనుష (21), కూతురు అనంతి (2)తో కలిసి ఈ నెల 18న బయటకు వెళ్లి అదృశ్యమైంది. తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్యపిల్లల కోసం స్నేహితులు, బందువుల ఇళ్లలో గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించాడు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రఘు తెలిపారు.