క్రైమ్/లీగల్

జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడి బెయిల్ రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై గతంలో విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు బెయిల్ రద్దు చేయాలంటూ జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ) హైకోర్టును ఆశ్రయించింది. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున అతని బెయిల్‌ను రద్దు చేయాల్సిందిగా విఙ్ఞప్తి చేసింది.
ఈమేరకు ఎన్‌ఐఏ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో శ్రీనివాసరావు ప్రధాన నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్‌ఐఏ అరెస్టు చేసిన మీదట సుదీర్ఘకాలంపాటు రిమాండు అనుభవించిన శ్రీనివాసరావుకు ఎట్టకేలకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మే 25న రాజమండ్రి సెంట్రల్ నుంచి విడుదలయ్యాడు.
ప్