క్రైమ్/లీగల్

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతీపురం, జూన్ 25: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సామాజిక మాద్యమంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని మంగళవారం చిత్తూరు జిల్లా రాళ్లబూదుగూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై వెంకటేష్ కథనం మేరకు మండల పరిధిలోని ముల్లూరు కృష్ణాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రకాష్ కుమార్ ఫేస్‌బుక్‌లో సీఎంను, ప్రభుత్వ పథకాలను దూషిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నాడని వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజానిజాలను పరిశీలించి సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.