క్రైమ్/లీగల్

తుక్కుగూడ మున్సిపాలిటీ పై స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, జూలై 20: తుక్కుగూడ మున్సిపాలిటిలో ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. మున్సిపాలిటీలో ఉన్న 15 వార్డుల విభజన సక్రమంగా లేదని వార్డుల విభజన పూర్తిగా ఆశాస్ర్తియంగా జరిగిందని మున్సిపాలిటీకి చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనితో పూర్తి విచారణ చేసే వరకు ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని కోర్టు శనివారం స్టే విధించింది. దీంతో తుక్కుగూడ మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడనున్నాయి.