క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు రూరల్, జూలై 20: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కొత్తూరు ఐఓసీ పెట్రోల్ బంక్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ కృష్ణ కథనం ప్రకారం మండల పరిధిలోని పెంజర్ల గ్రామానికి చెందిన మహమూద్ (38) అనే వ్యక్తి ఐఓసీ పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం రాత్రి నిలిపి ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి తండ్రి జహంగీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.