క్రైమ్/లీగల్

మహిళను దూషించిన కేసులో రెండు రోజుల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఆగస్టు 5: నారపల్లిలో నివసిస్తున్న మజ్జి మోహన్ రావు(22) డ్రైవర్. అతడు అదే ప్రాంతంలో ఉన్న కిరాణ జనరల్ స్టోర్ వద్దకు వెళ్లి సిగరేట్ కోసం మహిళను దూషించాడు. అతన్ని మందలించి వదిలి పెట్టాలని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు మోహన్ రావును పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. అయినప్పటికీ మున్ముందు మరెవరి తెరువు పోకుండా సిటీ పోలీసు యాక్ట్ కింద కోర్టుకు పంపిస్తే మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ రెండు రోజుల శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్‌ఐ రఘురామ్ తెలిపారు.