క్రైమ్/లీగల్

ఇస్ర్తి పెట్టెల్లో బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు రూ.3.46 కోట్ల విలువ చేసే బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడి దగ్గర నుంచి 9.2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3.46 కోట్ల వరకు ఉంటుదని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆ వ్యక్తి నాలుగు ఇస్ర్తి పెట్టెల్లో ఈ బంగారాన్ని తరలిస్తుండగా, పక్కా సమాచారంతో కస్టమ్స్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.