క్రైమ్/లీగల్

సినిమా టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 26: వాల్మీకి సినిమా టైటిల్ మార్చాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. బోయివాల్మీకిల మనోభావాలను దెబ్బతీసే విధంగా చిత్రాన్ని రూపొందించారని, సినిమా టైటిల్ మార్చేలా ఆదేశాలు ఇవ్వాలని బోయి హక్కుల సమితి పిటిషన్ దాఖలుచ ఏసింది. తమ కులస్థులను కించపరిచేలా సినిమా తీసిన చిత్ర యూనిట్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వరుణ్‌తేజ్ హీరోగా హరీశ్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం వాల్మీకిలో పూజాహెగ్డే, అధర్వ, మరళీ, మృణాళినీ, రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదల కానుంది.